Job · chapter 22 · verse 19
Job 22:19 in Telugu
మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
Mana virodhulu nishchayamugaa nirmoolamairaniyu vaari sampadanu agni kaalchivesenaniyu palukuchu
Job 22:19 in English
- King James Version (KJV)
- The righteous see [it], and are glad: and the innocent laugh them to scorn.
- World English Bible (WEB)
- The righteous see it, and are glad. The innocent ridicule them,
- American Standard Version (ASV)
- The righteous see it, and are glad; And the innocent laugh them to scorn,
- Bible in Basic English (BBE)
- The upright saw it and were glad: and those who had done no wrong made sport of them,
- Darby Translation (DBY)
- The righteous see it, and are glad; and the innocent laugh them to scorn:
- Webster's Bible (WBS)
- The righteous see [it] , and are glad: and the innocent deride them.
- Young's Literal Translation (YLT)
- See do the righteous and they rejoice, And the innocent mocketh at them,
Read in context
- 17ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
- 18మాయొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.
- 19మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
- 20నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు.
- 21ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.
Cross references
- Psalm 58:10 కీర్తనలు 58:10ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.
- Psalm 107:42 కీర్తనలు 107:42యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.
- Psalm 52:6 కీర్తనలు 52:6నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి
- Job 9:23 యోబు 9:23సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.
- Psalm 48:11 కీర్తనలు 48:11నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
- Proverbs 11:10 సామెతలు 11:10నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
- Revelation 18:20 ప్రకటన 18:20పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
- Psalm 97:8 కీర్తనలు 97:8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
- Revelation 19:1–3 ప్రకటన 19:1–3అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.