Psalms · chapter 66 · verse 20
Psalm 66:20 in Telugu
దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
Devudu naa praarthananu trosiveyaledu naayoddanundi tana krupanu tolagimpaledu; aayana sannutimpabadunu gaaka.
Psalm 66:20 in English
- King James Version (KJV)
- Blessed [be] God, which hath not turned away my prayer, nor his mercy from me.
- World English Bible (WEB)
- Blessed be God, who has not turned away my prayer, nor his loving kindness from me.
- American Standard Version (ASV)
- Blessed be God, Who hath not turned away my prayer, Nor his lovingkindness from me.
- Bible in Basic English (BBE)
- Praise be to God who has not taken away his good faith and his mercy from me.
- Darby Translation (DBY)
- Blessed be God, who hath not turned away my prayer, nor his loving-kindness from me!
- Webster's Bible (WBS)
- Blessed [be] God, who hath not turned away my prayer, nor his mercy from me.
- Young's Literal Translation (YLT)
- Blessed [is] God, Who hath not turned aside my prayer, And His loving-kindness, from me!
Read in context
- 18నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
- 19నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
- 20దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
Cross references
- Psalm 86:12–13 కీర్తనలు 86:12–13నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
- Psalm 68:35 కీర్తనలు 68:35తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.
- Psalm 51:11 కీర్తనలు 51:11నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
- 2 Samuel 7:14–15 2 సమూయేలు 7:14–15నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.
- Psalm 22:24 కీర్తనలు 22:24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.