Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 68 · verse 22

Psalm 68:22 in Telugu

ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.

Prabhuvu selavichchinademanagaa nenu baashaanulonundi vaarini rappinchedanu agaadha samudramulalonundi vaarini rappinchedanu.

Psalm 68:22 in English

King James Version (KJV)
The Lord said, I will bring again from Bashan, I will bring [my people] again from the depths of the sea:
World English Bible (WEB)
The Lord said, “I will bring you again from Bashan, I will bring you again from the depths of the sea,
American Standard Version (ASV)
The Lord said, I will bring again from Bashan, I will bring [them] again from the depths of the sea;
Bible in Basic English (BBE)
The Lord said, I will make them come back from Bashan, and from the deep parts of the sea;
Darby Translation (DBY)
The Lord said, I will bring again from Bashan, I will bring [them] again from the depth of the sea;
Webster's Bible (WBS)
The LORD said, I will bring again from Bashan, I will bring [my people] again from the depths of the sea.
Young's Literal Translation (YLT)
The Lord said: 'From Bashan I bring back, I bring back from the depths of the sea.

Read in context

  1. 20దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
  2. 21దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
  3. 22ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
  4. 23వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
  5. 24దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
Read all of Psalm 68

Cross references

Original words (Hebrew)

Psalm 68:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.