Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 68 · verse 26

Psalm 68:26 in Telugu

సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభువును స్తుతించుడి.

Samaajamulalo devuni stutinchudi ishraayelulonundi udbhavinchinavaaralaaraa, prabhuvunu stutinchudi.

Psalm 68:26 in English

King James Version (KJV)
Bless ye God in the congregations, [even] the Lord, from the fountain of Israel.
World English Bible (WEB)
“Bless God in the congregations, even the Lord in the assembly of Israel!”
American Standard Version (ASV)
Bless ye God in the congregations, Even the Lord, [ye that are] of the fountain of Israel.
Bible in Basic English (BBE)
Give praise to God in the great meeting; even the Lord, you who come from the fountain of Israel.
Darby Translation (DBY)
In the congregations bless ye God, the Lord, — [ye] from the fountain of Israel.
Webster's Bible (WBS)
Bless ye God in the congregations, [even] the LORD, from the fountain of Israel.
Young's Literal Translation (YLT)
In assemblies bless ye God, The Lord — from the fountain of Israel.

Read in context

  1. 24దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
  2. 25కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
  3. 26సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభువును స్తుతించుడి.
  4. 27కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.
  5. 28నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము
Read all of Psalm 68

Cross references

Original words (Hebrew)

Psalm 68:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.