Proverbs · chapter 5 · verse 16
Proverbs 5:16 in Telugu
నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
Nee ootalu bayatiki chedaripodagunaa? Veedhulalo avi neeti kaaluvagaa paaradagunaa?
Proverbs 5:16 in English
- King James Version (KJV)
- Let thy fountains be dispersed abroad, [and] rivers of waters in the streets.
- World English Bible (WEB)
- Should your springs overflow in the streets, streams of water in the public squares?
- American Standard Version (ASV)
- Should thy springs be dispersed abroad, And streams of water in the streets?
- Bible in Basic English (BBE)
- Let not your springs be flowing in the streets, or your streams of water in the open places.
- Darby Translation (DBY)
- Thy fountains shall be poured forth, as water-brooks in the broadways.
- Webster's Bible (WBS)
- Let thy fountains be dispersed abroad, [and] rivers of waters in the streets.
- Young's Literal Translation (YLT)
- Let thy fountains be scattered abroad, In broad places rivulets of waters.
Read in context
- 14నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు.
- 15నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
- 16నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
- 17అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
- 18నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.
Cross references
- Psalm 128:3 కీర్తనలు 128:3నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
- Psalm 127:3 కీర్తనలు 127:3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
- Judges 12:9 న్యాయాధిపతులు 12:9అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను.
- Psalm 68:26 కీర్తనలు 68:26సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభువును స్తుతించుడి.
- Isaiah 48:21 యెషయా 48:21ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.
- Genesis 24:60 ఆదికాండము 24:60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- Deuteronomy 33:28 ద్వితీయోపదేశకాండము 33:28ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.