Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 68 · verse 7

Psalm 68:7 in Telugu

దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా. )

Devaa, neevu nee prajalamundara bayaluderinappudu aranyamulo neevu prayaanamu chesinappudu (selaa. )

Psalm 68:7 in English

King James Version (KJV)
O God, when thou wentest forth before thy people, when thou didst march through the wilderness; Selah:
World English Bible (WEB)
God, when you went out before your people, when you marched through the wilderness... Selah.
American Standard Version (ASV)
O God, when thou wentest forth before thy people, When thou didst march through the wilderness; [Selah
Bible in Basic English (BBE)
O God, when you went out before your people, wandering through the waste land; (Selah.)
Darby Translation (DBY)
O God, when thou wentest forth before thy people, when thou didst march through the wilderness — (Selah) —
Webster's Bible (WBS)
O God, when thou wentest forth before thy people, when thou didst march through the wilderness; Selah:
Young's Literal Translation (YLT)
O God, in Thy going forth before Thy people, In Thy stepping through the wilderness, Selah.

Read in context

  1. 5తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
  2. 6దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
  3. 7దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా. )
  4. 8భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.
  5. 9దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
Read all of Psalm 68

Cross references

Original words (Hebrew)

Psalm 68:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.