Psalms · chapter 75 · verse 5
Psalm 75:5 in Telugu
కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
Kommu ettakudi, ettugaa kommu ettakudi pogarupattina maatalaadakudi ani bhaktiheenulaku nenu aajnya ichchuchunnaanu.
Psalm 75:5 in English
- King James Version (KJV)
- Lift not up your horn on high: speak [not with] a stiff neck.
- World English Bible (WEB)
- Don’t lift up your horn on high. Don’t speak with a stiff neck.”
- American Standard Version (ASV)
- Lift not up your horn on high; Speak not with a stiff neck.
- Bible in Basic English (BBE)
- Let not your horn be lifted up: let no more words of pride come from your outstretched necks.
- Darby Translation (DBY)
- Lift not up your horn on high; speak not arrogantly with a [stiff] neck.
- Webster's Bible (WBS)
- Lift not up your horn on high: speak [not with] a stiff neck.
- Young's Literal Translation (YLT)
- Raise not up on high your horn, (Ye speak with a stiff neck.)
Read in context
- 3భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. (సెలా. )
- 4అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
- 5కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
- 6తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.
- 7దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
Cross references
- Acts 7:51 అపొస్తలుల కార్యములు 7:51ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
- 2 Chronicles 30:8 2 దినవృత్తాంతములు 30:8మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి.
- Isaiah 48:4 యెషయా 48:4నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి
- Ezekiel 2:4 యెహెజ్కేలు 2:4వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు
- Deuteronomy 31:27 ద్వితీయోపదేశకాండము 31:27నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.
- Exodus 32:9 నిర్గమకాండము 32:9మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.