Psalms · chapter 77 · verse 4
Psalm 77:4 in Telugu
నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
Neevu naa kannulu mootapadaneeyavu. Nenu kalavarapaduchu maatalaadaleka yunnaanu.
Psalm 77:4 in English
- King James Version (KJV)
- Thou holdest mine eyes waking: I am so troubled that I cannot speak.
- World English Bible (WEB)
- You hold my eyelids open. I am so troubled that I can’t speak.
- American Standard Version (ASV)
- Thou holdest mine eyes watching: I am so troubled that I cannot speak.
- Bible in Basic English (BBE)
- You keep my eyes from sleep; I am so troubled that no words come.
- Darby Translation (DBY)
- Thou holdest open mine eyelids; I am full of disquiet and cannot speak.
- Webster's Bible (WBS)
- Thou holdest my eyes waking: I am so troubled that I cannot speak.
- Young's Literal Translation (YLT)
- Thou hast taken hold of the watches of mine eyes, I have been moved, and I speak not.
Read in context
- 2నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
- 3దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. )
- 4నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
- 5తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
- 6నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
Cross references
- Job 7:13–15 యోబు 7:13–15నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
- Psalm 6:6 కీర్తనలు 6:6నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
- Job 2:13 యోబు 2:13అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.
- Job 6:3 యోబు 6:3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
- Esther 6:1 ఎస్తేరు 6:1ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.