Psalms · chapter 78 · verse 25
Psalm 78:25 in Telugu
దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
Devadootala aahaaramu narulu bhujinchiri bhojanapadaarthamulanu aayana vaariki samruddhigaa pampenu.
Psalm 78:25 in English
- King James Version (KJV)
- Man did eat angels’ food: he sent them meat to the full.
- World English Bible (WEB)
- Man ate the bread of angels. He sent them food to the full.
- American Standard Version (ASV)
- Man did eat the bread of the mighty: He sent them food to the full.
- Bible in Basic English (BBE)
- Man took part in the food of strong ones; he sent them meat in full measure.
- Darby Translation (DBY)
- Man did eat the bread of the mighty; he sent them provision to the full.
- Webster's Bible (WBS)
- Man ate angels' food: he sent them food to the full.
- Young's Literal Translation (YLT)
- Food of the mighty hath each eaten, Venison He sent to them to satiety.
Read in context
- 23అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను
- 24ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
- 25దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
- 26ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
- 27ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
Cross references
- Exodus 16:8 నిర్గమకాండము 16:8మరియు మోషే - మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
- Psalm 103:20 కీర్తనలు 103:20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
- Matthew 15:37 మత్తయి 15:37వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.
- Matthew 14:20 మత్తయి 14:20వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి