Psalms · chapter 78 · verse 29
Psalm 78:29 in Telugu
వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
Vaaru kadupaara tini tanisiri vaaru aashinchina daanini aayana anugrahinchenu.
Psalm 78:29 in English
- King James Version (KJV)
- So they did eat, and were well filled: for he gave them their own desire;
- World English Bible (WEB)
- So they ate, and were well filled. He gave them their own desire.
- American Standard Version (ASV)
- So they did eat, and were well filled; And he gave them their own desire.
- Bible in Basic English (BBE)
- So they had food and were full; for he gave them their desire;
- Darby Translation (DBY)
- And they did eat, and were well filled; for that they lusted after, he brought to them.
- Webster's Bible (WBS)
- So they ate, and were well filled: for he gave them their own desire;
- Young's Literal Translation (YLT)
- And they eat, and are greatly satisfied, And their desire He bringeth to them.
Read in context
- 27ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
- 28వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
- 29వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
- 30వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే
- 31దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో ¸యౌవనులను కూల్చెను.
Cross references
- Numbers 11:19–20 సంఖ్యాకాండము 11:19–20ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు. ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
- Psalm 106:15 కీర్తనలు 106:15వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను.