Psalms · chapter 78 · verse 39
Psalm 78:39 in Telugu
కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
Kaagaavaaru kevalamu shareerulai yunnaaraniyu visari, velli marali raani gaalivale nunnaaraniyu aayana jnyaapakamu chesikonenu.
Psalm 78:39 in English
- King James Version (KJV)
- For he remembered that they [were but] flesh; a wind that passeth away, and cometh not again.
- World English Bible (WEB)
- He remembered that they were but flesh, a wind that passes away, and doesn’t come again.
- American Standard Version (ASV)
- And he remembered that they were but flesh, A wind that passeth away, and cometh not again.
- Bible in Basic English (BBE)
- So he kept in mind that they were only flesh; a breath which is quickly gone, and will not come again.
- Darby Translation (DBY)
- And he remembered that they were flesh, a breath that passeth away and cometh not again.
- Webster's Bible (WBS)
- For he remembered that they [were but] flesh; a wind that passeth away, and cometh not again.
- Young's Literal Translation (YLT)
- And He remembereth that they [are] flesh, A wind going on — and it returneth not.
Read in context
- 37నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
- 38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
- 39కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
- 40అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
- 41మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
Cross references
- James 4:14 యాకోబు 4:14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
- Genesis 6:3 ఆదికాండము 6:3అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
- Job 7:7 యోబు 7:7నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.
- Job 7:16 యోబు 7:16అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.
- Psalm 103:14–16 కీర్తనలు 103:14–16మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
- Job 10:9 యోబు 10:9జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
- John 3:6 యోహాను 3:6శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.