Psalms · chapter 78 · verse 66
Psalm 78:66 in Telugu
ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
Aayana tana virodhulanu venukaku tarimikottenu nityamaina ninda vaariki kalugajesenu.
Psalm 78:66 in English
- King James Version (KJV)
- And he smote his enemies in the hinder parts: he put them to a perpetual reproach.
- World English Bible (WEB)
- He struck his adversaries backward. He put them to a perpetual reproach.
- American Standard Version (ASV)
- And he smote his adversaries backward: He put them to a perpetual reproach.
- Bible in Basic English (BBE)
- His haters were turned back by his blows and shamed for ever.
- Darby Translation (DBY)
- And he smote his adversaries in the hinder part, and put them to everlasting reproach.
- Webster's Bible (WBS)
- And he smote his enemies in the hinder part: he put them to a perpetual reproach.
- Young's Literal Translation (YLT)
- And He smiteth His adversaries backward, A reproach age-during He hath put on them,
Read in context
- 64వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
- 65అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
- 66ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
- 67పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.
- 68యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.
Cross references
- 1 Samuel 5:6 1 సమూయేలు 5:6యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా
- Jeremiah 23:40 యిర్మీయా 23:40ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.
- Job 40:12 యోబు 40:12గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.
- 1 Samuel 6:4 1 సమూయేలు 6:4ఫలిష్తీయులుమనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.