Psalms · chapter 88 · verse 14
Psalm 88:14 in Telugu
యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
Yehovaa, neevu nannu viduchuta yela? Nee mukhamu naaku chaatu cheyuta yela?
Psalm 88:14 in English
- King James Version (KJV)
- LORD, why castest thou off my soul? [why] hidest thou thy face from me?
- World English Bible (WEB)
- LORD, why do you reject my soul? Why do you hide your face from me?
- American Standard Version (ASV)
- Jehovah, why castest thou off my soul? Why hidest thou thy face from me?
- Bible in Basic English (BBE)
- Lord, why have you sent away my soul? why is your face covered from me?
- Darby Translation (DBY)
- Why, O Jehovah, castest thou off my soul? [why] hidest thou thy face from me?
- Webster's Bible (WBS)
- LORD, why castest thou off my soul? [why] hidest thou thy face from me?
- Young's Literal Translation (YLT)
- Why, O Jehovah, castest Thou off my soul? Thou hidest Thy face from me.
Read in context
- 12అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
- 13యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
- 14యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
- 15బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.
- 16నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
Cross references
- Job 13:24 యోబు 13:24నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
- Psalm 13:1 కీర్తనలు 13:1యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?
- Psalm 43:2 కీర్తనలు 43:2నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?
- Psalm 44:24 కీర్తనలు 44:24నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
- Matthew 27:46 మత్తయి 27:46ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
- Psalm 77:7–9 కీర్తనలు 77:7–9ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా. )
- Psalm 44:9 కీర్తనలు 44:9అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
- Psalm 69:17 కీర్తనలు 69:17నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.