Psalms · chapter 88 · verse 13
Psalm 88:13 in Telugu
యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
Yehovaa, nenu neetone manavi cheyuchunnaanu udayamuna naa praarthana ninnu edurkonunu.
Psalm 88:13 in English
- King James Version (KJV)
- But unto thee have I cried, O LORD; and in the morning shall my prayer prevent thee.
- World English Bible (WEB)
- But to you, LORD, I have cried. In the morning, my prayer comes before you.
- American Standard Version (ASV)
- But unto thee, O Jehovah, have I cried; And in the morning shall my prayer come before thee.
- Bible in Basic English (BBE)
- But to you did I send up my cry, O Lord; in the morning my prayer came before you.
- Darby Translation (DBY)
- But as for me, Jehovah, I cry unto thee, and in the morning my prayer cometh before thee.
- Webster's Bible (WBS)
- But to thee have I cried, O LORD; and in the morning shall my prayer come before thee.
- Young's Literal Translation (YLT)
- And I, unto Thee, O Jehovah, I have cried, And in the morning doth my prayer come before Thee.
Read in context
- 11సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా?
- 12అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
- 13యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
- 14యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
- 15బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.
Cross references
- Psalm 5:3 కీర్తనలు 5:3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- Mark 1:35 మార్కు 1:35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- Psalm 30:2 కీర్తనలు 30:2యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
- Psalm 119:147–148 కీర్తనలు 119:147–148తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.