Psalms · chapter 89 · verse 11
Psalm 89:11 in Telugu
ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
Aakaashamu neede bhoomi neede lokamunu daani paripoornatanu neeve sthaapinchitivi.
Psalm 89:11 in English
- King James Version (KJV)
- The heavens [are] thine, the earth also [is] thine: [as for] the world and the fulness thereof, thou hast founded them.
- World English Bible (WEB)
- The heavens are yours. The earth also is yours, the world and its fullness. You have founded them.
- American Standard Version (ASV)
- The heavens are thine, the earth also is thine: The world and the fulness thereof, thou hast founded them.
- Bible in Basic English (BBE)
- Yours are the heavens, and the earth is yours; you have made the world, and everything which is in it.
- Darby Translation (DBY)
- Thine are the heavens, the earth also is thine; the world and its fulness, thou hast founded them.
- Webster's Bible (WBS)
- The heavens [are] thine, the earth also [is] thine: [as for] the world, and the fullness of it, thou hast founded them.
- Young's Literal Translation (YLT)
- Thine [are] the heavens — the earth also [is] Thine, The habitable world and its fulness, Thou hast founded them.
Read in context
- 9సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.
- 10చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
- 11ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
- 12ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.
- 13పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
Cross references
- 1 Chronicles 29:11 1 దినవృత్తాంతములు 29:11యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
- Genesis 1:1 ఆదికాండము 1:1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- Psalm 115:16 కీర్తనలు 115:16ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
- Psalm 24:1–2 కీర్తనలు 24:1–2భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను.
- 1 Corinthians 10:26 1 కొరింథీయులకు 10:26భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
- Psalm 50:12 కీర్తనలు 50:12లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
- Genesis 2:1 ఆదికాండము 2:1ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
- 1 Corinthians 10:28 1 కొరింథీయులకు 10:28అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
- Job 41:11 యోబు 41:11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా