Psalms · chapter 91 · verse 7
Psalm 91:7 in Telugu
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
Nee prakkanu veyi mandi padinanu nee kudiprakkanu padivela mandi koolinanu apaayamu nee yoddakuraadu.
Psalm 91:7 in English
- King James Version (KJV)
- A thousand shall fall at thy side, and ten thousand at thy right hand; [but] it shall not come nigh thee.
- World English Bible (WEB)
- A thousand may fall at your side, and ten thousand at your right hand; but it will not come near you.
- American Standard Version (ASV)
- A thousand shall fall at thy side, And ten thousand at thy right hand; [But] it shall not come nigh thee.
- Bible in Basic English (BBE)
- You will see a thousand falling by your side, and ten thousand at your right hand; but it will not come near you.
- Darby Translation (DBY)
- A thousand shall fall at thy side, and ten thousand at thy right hand; [but] it shall not come nigh thee.
- Webster's Bible (WBS)
- A thousand shall fall at thy side, and ten thousand at thy right hand; [but] it shall not come nigh thee.
- Young's Literal Translation (YLT)
- There fall at thy side a thousand, And a myriad at thy right hand, Unto thee it cometh not nigh.
Read in context
- 5రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
- 6చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
- 7నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
- 8నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
- 9యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
Cross references
- Exodus 12:12–13 నిర్గమకాండము 12:12–13ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
- Genesis 7:23 ఆదికాండము 7:23నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
- Psalm 32:6 కీర్తనలు 32:6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
- Numbers 14:37–38 సంఖ్యాకాండము 14:37–38అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
- Joshua 14:10 యెహోషువ 14:10యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.