Psalms · chapter 91 · verse 9
Psalm 91:9 in Telugu
యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
Yehovaa, neeve naa aashrayamu ani neevu mahonnatudaina devuni neeku nivaasasthalamugaa chesikoniyunnaavu
Psalm 91:9 in English
- King James Version (KJV)
- Because thou hast made the LORD, [which is] my refuge, [even] the most High, thy habitation;
- World English Bible (WEB)
- Because you have made the LORD your refuge, and the Most High your dwelling place,
- American Standard Version (ASV)
- For thou, O Jehovah, art my refuge! Thou hast made the Most High thy habitation;
- Bible in Basic English (BBE)
- Because you have said, I am in the hands of the Lord, the Most High is my safe resting-place;
- Darby Translation (DBY)
- Because thou hast made Jehovah, my refuge, the Most High, thy dwelling-place,
- Webster's Bible (WBS)
- Because thou hast made the LORD [who is] my refuge, [even] the Most High, thy habitation;
- Young's Literal Translation (YLT)
- (For Thou, O Jehovah, [art] my refuge,) The Most High thou madest thy habitation.
Read in context
- 7నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
- 8నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
- 9యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
- 10నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
- 11నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
Cross references
- Psalm 71:3 కీర్తనలు 71:3నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.
- Psalm 91:1–2 కీర్తనలు 91:1–2మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
- Psalm 90:1 కీర్తనలు 90:1ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
- Psalm 142:4–5 కీర్తనలు 142:4–5నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
- Psalm 146:5–6 కీర్తనలు 146:5–6ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.