Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 97 · verse 8

Psalm 97:8 in Telugu

యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

Yehovaa, seeyonu nivaasulu aa sangati vini nee nyaayavidhulanubatti santoshinchuchunnaaru yoodaa kumaartelu aanandinchuchunnaaru.

Psalm 97:8 in English

King James Version (KJV)
Zion heard, and was glad; and the daughters of Judah rejoiced because of thy judgments, O LORD.
World English Bible (WEB)
Zion heard and was glad. The daughters of Judah rejoiced because of your judgments, LORD.
American Standard Version (ASV)
Zion heard and was glad, And the daughters of Judah rejoiced, Because of thy judgments, O Jehovah.
Bible in Basic English (BBE)
Zion gave ear and was glad; and the daughters of Judah were full of joy, because of your decisions, O Lord.
Darby Translation (DBY)
Zion heard, and rejoiced; and the daughters of Judah were glad, because of thy judgments, O Jehovah.
Webster's Bible (WBS)
Zion heard, and was glad; and the daughters of Judah rejoiced because of thy judgments, O LORD.
Young's Literal Translation (YLT)
Zion hath heard and rejoiceth, And daughters of Judah are joyful, Because of Thy judgments, O Jehovah.

Read in context

  1. 6ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
  2. 7వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
  3. 8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
  4. 9ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
  5. 10యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
Read all of Psalm 97

Cross references

Original words (Hebrew)

Psalm 97:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.