Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 22 · verse 10

Revelation 22:10 in Telugu

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;

Mariyu atadu naato eelaagu cheppenu ee granthamandunna pravachanavaakyamulaku mudraveyavaladu; kaalamu sameepamaiyunnadi;

Revelation 22:10 in English

King James Version (KJV)
And he saith unto me, Seal not the sayings of the prophecy of this book: for the time is at hand.
World English Bible (WEB)
He said to me, “Don’t seal up the words of the prophecy of this book, for the time is at hand.
American Standard Version (ASV)
And he saith unto me, Seal not up the words of the prophecy of this book; for the time is at hand.
Bible in Basic English (BBE)
And he said to me, Let not the words of this prophet's book be kept secret, because the time is near.
Darby Translation (DBY)
And he says to me, Seal not the words of the prophecy of this book. The time is near.
Webster's Bible (WBS)
And he saith to me, Seal not the sayings of the prophecy of this book: for the time is at hand.
Young's Literal Translation (YLT)
And he saith to me, 'Thou mayest not seal the words of the prophecy of this scroll, because the time is nigh;

Read in context

  1. 8యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,
  2. 9అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
  3. 10మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
  4. 11అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.
  5. 12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
Read all of Revelation 22

Cross references

Original words (Greek)

Revelation 22:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.