1 Peter · chapter 1 · verse 25
1 Peter 1:25 in Telugu
మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
Meeku prakatimpabadina suvaarta yee vaakyame.
1 Peter 1:25 in English
- King James Version (KJV)
- But the word of the Lord endureth for ever. And this is the word which by the gospel is preached unto you.
- World English Bible (WEB)
- but the Lord’s word endures forever.” This is the word of Good News which was preached to you.
- American Standard Version (ASV)
- But the word of the Lord abideth for ever. And this is the word of good tidings which was preached unto you.
- Bible in Basic English (BBE)
- But the word of the Lord is eternal. And this is the word of the good news which was given to you.
- Darby Translation (DBY)
- but the word of [the] Lord abides for eternity. But this is the word which in the glad tidings [is] preached to you.
- Webster's Bible (WBS)
- But the word of the Lord endureth for ever. And this is the word which by the gospel is preached to you.
- Young's Literal Translation (YLT)
- and the saying of the Lord doth remain — to the age; and this is the saying that was proclaimed good news to you.
Read in context
- 23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- 24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
- 25మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
Cross references
- Isaiah 40:8 యెషయా 40:8గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
- Matthew 5:18 మత్తయి 5:18ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- 1 Corinthians 15:1–4 1 కొరింథీయులకు 15:1–4మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
- Psalm 119:89 కీర్తనలు 119:89(లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
- 1 John 1:1 1 యోహాను 1:1జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
- 2 Peter 1:19 2 పేతురు 1:19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
- Psalm 102:12 కీర్తనలు 102:12యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును.
- Luke 16:17 లూకా 16:17ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.
- John 1:1 యోహాను 1:1ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
- John 1:14 యోహాను 1:14ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
- 1 Peter 1:23 1 పేతురు 1:23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- 1 Corinthians 1:21–24 1 కొరింథీయులకు 1:21–24దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
Original words (Greek)
- But · G1161δέ dé
- word · G4487ῥῆμα rhēma
- Lord · G2962κύριος kýrios
- endureth · G3306μένω ménō
- for · G1519εἰς eis
- ever · G165αἰών aiṓn
- And · G1161δέ dé
- this · G5124τοῦτο toûto
- is · G2076ἐστί estí
- word · G4487ῥῆμα rhēma
- which · G3588ὁ ho
- preached · G2097εὐαγγελίζω euangelízō
- unto · G1519εἰς eis
- you · G5209ὑμᾶς hymâs