Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 14 · verse 5

Romans 14:5 in Telugu

ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.

Okadu oka dinamukante mariyoka dinamu manchi dinamani yenchuchunnaadu; mariyokadu prati dinamunu samaanamugaa enchuchunnaadu; prativaadu tanamattuku taane tana manassulo roodhiparachu konavalenu.

Romans 14:5 in English

King James Version (KJV)
One man esteemeth one day above another: another esteemeth every day [alike]. Let every man be fully persuaded in his own mind.
World English Bible (WEB)
One man esteems one day as more important. Another esteems every day alike. Let each man be fully assured in his own mind.
American Standard Version (ASV)
One man esteemeth one day above another: another esteemeth every day [alike]. Let each man be fully assured in his own mind.
Bible in Basic English (BBE)
This man puts one day before another: to that man they are the same. Let every man be certain in his mind.
Darby Translation (DBY)
One man esteems day more than day; another esteems every day [alike]. Let each be fully persuaded in his own mind.
Webster's Bible (WBS)
One man esteemeth one day above another: another esteemeth every day [alike] . Let every man be fully persuaded in his own mind.
Young's Literal Translation (YLT)
One doth judge one day above another, and another doth judge every day [alike]; let each in his own mind be fully assured.

Read in context

  1. 3తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.
  2. 4పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
  3. 5ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.
  4. 6దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.
  5. 7మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
Read all of Romans 14

Cross references

Original words (Greek)

Romans 14:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.