Romans · chapter 14 · verse 23
Romans 14:23 in Telugu
అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
Anumaaninchuvaadu tininayedala vishvaasamu lekunda tinunu, ganuka doshi yani teerpu nondunu. Vishvaasamoolamu kaanidi edo adi paapamu.
Romans 14:23 in English
- King James Version (KJV)
- And he that doubteth is damned if he eat, because [he eateth] not of faith: for whatsoever [is] not of faith is sin.
- World English Bible (WEB)
- But he who doubts is condemned if he eats, because it isn’t of faith; and whatever is not of faith is sin.
- American Standard Version (ASV)
- But he that doubteth is condemned if he eat, because [he eateth] not of faith; and whatsoever is not of faith is sin.
- Bible in Basic English (BBE)
- But he who is in doubt is judged if he takes food, because he does it not in faith; and whatever is not of faith is sin.
- Darby Translation (DBY)
- But he that doubts, if he eat, is condemned; because [it is] not of faith; but whatever [is] not of faith is sin.
- Webster's Bible (WBS)
- And he that doubteth is damned if he eateth, because [he eateth] not from faith: for whatever [is] not from faith is sin.
- Young's Literal Translation (YLT)
- and he who is making a difference, if he may eat, hath been condemned, because [it is] not of faith; and all that [is] not of faith is sin.
Read in context
- 21మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.
- 22నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.
- 23అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
Cross references
- Hebrews 11:6 హెబ్రీయులకు 11:6విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
- Titus 1:15 తీతుకు 1:15పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.
- 1 Corinthians 11:29–31 1 కొరింథీయులకు 11:29–31ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.
- 1 Corinthians 8:7 1 కొరింథీయులకు 8:7అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.
- Romans 14:5 రోమీయులకు 14:5ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.
- Romans 13:2 రోమీయులకు 13:2కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
Original words (Greek)
- And · G1161δέ dé
- doubteth · G1252διακρίνω diakrínō
- damned · G2632κατακρίνω katakrínō
- if · G1437ἐάν eán
- eat · G5315φάγω phágō
- because · G3754ὅτι hóti
- not · G3756οὐ ou
- of · G1537ἐκ ek
- faith · G4102πίστις pístis
- for · G1161δέ dé
- whatsoever · G3956πᾶς pâs
- not · G3756οὐ ou
- of · G1537ἐκ ek
- faith · G4102πίστις pístis
- is · G2076ἐστί estí
- sin · G266ἁμαρτία hamartía