Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 15 · verse 6

Romans 15:6 in Telugu

క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.

Kreestuyesu chittaprakaaramu okanito nokadu manassu kalisinavaarai yundunatlu orpunakunu aadaranakunu kartayagu devudu meeku anugrahinchunu gaaka.

Romans 15:6 in English

King James Version (KJV)
That ye may with one mind [and] one mouth glorify God, even the Father of our Lord Jesus Christ.
World English Bible (WEB)
that with one accord you may with one mouth glorify the God and Father of our Lord Jesus Christ.
American Standard Version (ASV)
that with one accord ye may with one mouth glorify the God and Father of our Lord Jesus Christ.
Bible in Basic English (BBE)
So that with one mouth you may give glory to the God and Father of our Lord Jesus Christ.
Darby Translation (DBY)
that ye may with one accord, with one mouth, glorify the God and Father of our Lord Jesus Christ.
Webster's Bible (WBS)
That ye may with one mind [and] one mouth glorify God, even the Father of our Lord Jesus Christ.
Young's Literal Translation (YLT)
that with one accord — with one mouth — ye may glorify the God and Father of our Lord Jesus Christ;

Read in context

  1. 4ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
  2. 5మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము,
  3. 6క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.
  4. 7కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.
  5. 8నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.
Read all of Romans 15

Cross references

Original words (Greek)

Romans 15:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.