Romans · chapter 16 · verse 1
Romans 16:1 in Telugu
కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
Kenkreyalo unna sanghaparichaarakuraalagu pheebe anu mana sahodarini, parishuddhulaku taginattugaa prabhuvu nandu cherchukoni,
Romans 16:1 in English
- King James Version (KJV)
- I commend unto you Phebe our sister, which is a servant of the church which is at Cenchrea:
- World English Bible (WEB)
- I commend to you Phoebe, our sister, who is a servant of the assembly that is at Cenchreae,
- American Standard Version (ASV)
- I commend unto you Phoebe our sister, who is a servant of the church that is at Cenchreæ:
- Bible in Basic English (BBE)
- It is my desire to say a good word for Phoebe, who is a servant of the church in Cenchreae:
- Darby Translation (DBY)
- But I commend to you Phoebe, our sister, who is minister of the assembly which is in Cenchrea;
- Webster's Bible (WBS)
- I commend to you Phebe our sister, who is a servant of the church which is at Cenchrea:
- Young's Literal Translation (YLT)
- And I commend you to Phebe our sister — being a ministrant of the assembly that [is] in Cenchrea —
Read in context
- 1కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
- 2ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
- 3క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
Cross references
- Acts 18:18 అపొస్తలుల కార్యములు 18:18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
- 1 Timothy 5:9–10 1 తిమోతికి 5:9–10అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై, సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
- 1 Peter 1:22–23 1 పేతురు 1:22–23మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- James 2:15 యాకోబు 2:15సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.
- 1 Timothy 5:2 1 తిమోతికి 5:2అన్నదమ్ములని ¸యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.
- Matthew 12:50 మత్తయి 12:50పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.
- Luke 8:3 లూకా 8:3వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
- 2 Corinthians 3:1 2 కొరింథీయులకు 3:1మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
- Mark 10:30 మార్కు 10:30ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.