Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 16 · verse 3

Romans 16:3 in Telugu

క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

Kreestu yesunandu naa jatapanivaaraina priskillakunu, akulakunu naa vandanamulu cheppudi.

Romans 16:3 in English

King James Version (KJV)
Greet Priscilla and Aquila my helpers in Christ Jesus:
World English Bible (WEB)
Greet Prisca and Aquila, my fellow workers in Christ Jesus,
American Standard Version (ASV)
Salute Prisca and Aquila my fellow-workers in Christ Jesus,
Bible in Basic English (BBE)
Give my love to Prisca and Aquila, workers with me in Christ Jesus,
Darby Translation (DBY)
Salute Prisca and Aquila, my fellow-workmen in Christ Jesus,
Webster's Bible (WBS)
Greet Priscilla and Aquila my helpers in Christ Jesus:
Young's Literal Translation (YLT)
Salute Priscilla and Aquilas, my fellow-workmen in Christ Jesus —

Read in context

  1. 1కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,
  2. 2ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
  3. 3క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
  4. 4వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
  5. 5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
Read all of Romans 16

Cross references

Original words (Greek)

Romans 16:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.