Romans · chapter 16 · verse 10
Romans 16:10 in Telugu
క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.
Kreestu nandu yogyudaina apelleku vandanamulu. Aristoboolu intivaariki vandanamulu.
Romans 16:10 in English
- King James Version (KJV)
- Salute Apelles approved in Christ. Salute them which are of Aristobulus’ [household].
- World English Bible (WEB)
- Greet Apelles, the approved in Christ. Greet those who are of the household of Aristobulus.
- American Standard Version (ASV)
- Salute Apelles the approved in Christ. Salute them that are of the [household] of Aristobulus.
- Bible in Basic English (BBE)
- Give my love to Apelles, who has the approval of Christ. Say a kind word to those who are of the house of Aristobulus.
- Darby Translation (DBY)
- Salute Apelles, approved in Christ. Salute those who belong to Aristobulus.
- Webster's Bible (WBS)
- Salute Apelles approved in Christ. Salute them who are of Aristobulus' [household] .
- Young's Literal Translation (YLT)
- salute Apelles, the approved in Christ; salute those of the [household] of Aristobulus;
Read in context
- 8ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.
- 9క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.
- 10క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.
- 11నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.
- 12ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.
Cross references
- Romans 14:18 రోమీయులకు 14:18ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.
- Deuteronomy 8:2 ద్వితీయోపదేశకాండము 8:2మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయ ములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్త మును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాప కము చేసికొనుము.
- 1 Peter 1:7 1 పేతురు 1:7నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
- 1 Timothy 3:10 1 తిమోతికి 3:10మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.
- Philippians 2:22 ఫిలిప్పీయులకు 2:22అతని యోగ్యత మీరెరుగు దురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.
- 2 Corinthians 2:9 2 కొరింథీయులకు 2:9మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
- 2 Corinthians 8:22 2 కొరింథీయులకు 8:22మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగల వాడనియు, ఇప్పుడును మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము.
- 1 Corinthians 11:19 1 కొరింథీయులకు 11:19మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.
- 2 Timothy 4:19 2 తిమోతికి 4:19ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.