Romans · chapter 16 · verse 8
Romans 16:8 in Telugu
ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.
Prabhuvunandu naaku priyudagu ampleeyatunaku vandanamulu.
Romans 16:8 in English
- King James Version (KJV)
- Greet Amplias my beloved in the Lord.
- World English Bible (WEB)
- Greet Amplias, my beloved in the Lord.
- American Standard Version (ASV)
- Salute Ampliatus my beloved in the Lord.
- Bible in Basic English (BBE)
- Give my love to Ampliatus, who is dear to me in the Lord,
- Darby Translation (DBY)
- Salute Amplias, my beloved in the Lord.
- Webster's Bible (WBS)
- Greet Amplias my beloved in the Lord.
- Young's Literal Translation (YLT)
- Salute Amplias, my beloved in the Lord;
Read in context
- 6మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.
- 7నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
- 8ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.
- 9క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.
- 10క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.
Cross references
- Philippians 4:1 ఫిలిప్పీయులకు 4:1కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.
- 1 John 3:14 1 యోహాను 3:14మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.
- Romans 16:5 రోమీయులకు 16:5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.