1 Corinthians · chapter 16 · verse 19
1 Corinthians 16:19 in Telugu
ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
Aasiyaloni sanghamulavaaru meeku vandanamulu cheppuchunnaaru. Akula priskilla anuvaarunu, vaari yintanunna sanghamunu, prabhuvunandu meeku aneka vandanamulu cheppuchunnaaru.
1 Corinthians 16:19 in English
- King James Version (KJV)
- The churches of Asia salute you. Aquila and Priscilla salute you much in the Lord, with the church that is in their house.
- World English Bible (WEB)
- The assemblies of Asia greet you. Aquila and Priscilla greet you warmly in the Lord, together with the assembly that is in their house.
- American Standard Version (ASV)
- The churches of Asia salute you. Aquila and Prisca salute you much in the Lord, with the church that is in their house.
- Bible in Basic English (BBE)
- The churches of Asia send their love to you. So do Aquila and Prisca, with the church which is in their house.
- Darby Translation (DBY)
- The assemblies of Asia salute you. Aquila and Priscilla, with the assembly in their house, salute you much in [the] Lord.
- Webster's Bible (WBS)
- The churches of Asia salute you. Aquila and Priscilla salute you much in the Lord, with the church that is in their house.
- Young's Literal Translation (YLT)
- Salute you do the assemblies of Asia; salute you much in the Lord do Aquilas and Priscilla, with the assembly in their house;
Read in context
- 17స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.
- 18మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి.
- 19ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
- 20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- 21పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.
Cross references
- Acts 18:2 అపొస్తలుల కార్యములు 18:2యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు.
- Acts 19:10 అపొస్తలుల కార్యములు 19:10రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
- 2 Timothy 4:19 2 తిమోతికి 4:19ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.
- Acts 18:18 అపొస్తలుల కార్యములు 18:18పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
- Romans 16:15 రోమీయులకు 16:15పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.
- Revelation 1:11 ప్రకటన 1:11నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
- 1 Peter 1:1 1 పేతురు 1:1యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి,
- Romans 16:3–5 రోమీయులకు 16:3–5క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు. ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- Colossians 4:15 కొలొస్సయులకు 4:15లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
- Philemon 1:2 ఫిలేమోనుకు 1:2మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.
- Acts 18:26 అపొస్తలుల కార్యములు 18:26ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి.
Original words (Greek)
- churches · G1577ἐκκλησία ekklēsía
- Asia · G773Ἀσία Asía
- salute · G782ἀσπάζομαι aspázomai
- you · G5209ὑμᾶς hymâs
- Aquila · G207Ἀκύλας Akýlas
- and · G2532καί kaí
- Priscilla · G4252Πρίσκιλλα Prískilla
- salute · G782ἀσπάζομαι aspázomai
- you · G5209ὑμᾶς hymâs
- much · G4183πολύς polýs
- in · G1722ἐν en
- Lord · G2962κύριος kýrios
- with · G4862σύν sýn
- church · G1577ἐκκλησία ekklēsía
- in · G2596κατά katá
- their · G846αὐτός autós
- house · G3624οἶκος oîkos