Romans · chapter 4 · verse 24
Romans 4:24 in Telugu
మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
Mana prabhuvaina yesunu mrutulalonundi lepinavaaniyandu vishvaasamunchina manakunu enchabadunani mana nimittamukooda vraaya badenu.
Romans 4:24 in English
- King James Version (KJV)
- But for us also, to whom it shall be imputed, if we believe on him that raised up Jesus our Lord from the dead;
- World English Bible (WEB)
- but for our sake also, to whom it will be accounted, who believe in him who raised Jesus our Lord from the dead,
- American Standard Version (ASV)
- but for our sake also, unto whom it shall be reckoned, who believe on him that raised Jesus our Lord from the dead,
- Bible in Basic English (BBE)
- But for us in addition, to whose account it will be put, if we have faith in him who made Jesus our Lord come back again from the dead,
- Darby Translation (DBY)
- but on ours also, to whom, believing on him who has raised from among [the] dead Jesus our Lord,
- Webster's Bible (WBS)
- But for us also, to whom it will be imputed, if we believe on him that raised Jesus our Lord from the dead,
- Young's Literal Translation (YLT)
- but also on ours, to whom it is about to be reckoned — to us believing on Him who did raise up Jesus our Lord out of the dead,
Read in context
- 22అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
- 23అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
- 24మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
- 25ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
Cross references
- Acts 2:24 అపొస్తలుల కార్యములు 2:24మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
- 1 Peter 1:21 1 పేతురు 1:21మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,
- Acts 13:30 అపొస్తలుల కార్యములు 13:30అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
- Romans 10:9–10 రోమీయులకు 10:9–10అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
- Mark 16:16 మార్కు 16:16నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
- Hebrews 13:20–21 హెబ్రీయులకు 13:20–21గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
- Ephesians 1:18–20 ఎఫెసీయులకు 1:18–20ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
- John 3:14–16 యోహాను 3:14–16అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
- Acts 2:39 అపొస్తలుల కార్యములు 2:39ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
Original words (Greek)
- But · G235ἀλλά allá
- for · G1223διά diá
- us · G2248ἡμᾶς hēmâs
- also · G2532καί kaí
- whom · G3739ὅς hós
- shall · G3195μέλλω méllō
- imputed · G3049λογίζομαι logízomai
- we · G3588ὁ ho
- believe · G4100πιστεύω pisteúō
- on · G1909ἐπί epí
- up · G1453ἐγείρω egeírō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- our · G2257ἡμῶν hēmōn
- Lord · G2962κύριος kýrios
- from · G1537ἐκ ek
- dead · G3498νεκρός nekrós