Romans · chapter 4 · verse 23
Romans 4:23 in Telugu
అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
Adi ataniki enchabadenani atani nimittamu maatrame kaadugaani
Romans 4:23 in English
- King James Version (KJV)
- Now it was not written for his sake alone, that it was imputed to him;
- World English Bible (WEB)
- Now it was not written that it was accounted to him for his sake alone,
- American Standard Version (ASV)
- Now it was not written for his sake alone, that it was reckoned unto him;
- Bible in Basic English (BBE)
- Now, it was not because of him only that this was said,
- Darby Translation (DBY)
- Now it was not written on his account alone that it was reckoned to him,
- Webster's Bible (WBS)
- Now it was not written for his sake alone, that it was imputed to him;
- Young's Literal Translation (YLT)
- And it was not written on his account alone, that it was reckoned to him,
Read in context
- 21దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
- 22అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
- 23అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
- 24మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను.
- 25ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
Cross references
- 1 Corinthians 10:11 1 కొరింథీయులకు 10:11ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
- Romans 15:4 రోమీయులకు 15:4ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
- 1 Corinthians 10:6 1 కొరింథీయులకు 10:6వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
- 2 Timothy 3:16–17 2 తిమోతికి 3:16–17దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
- 1 Corinthians 9:9–10 1 కొరింథీయులకు 9:9–10కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.