Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 1 · verse 18

Ruth 1:18 in Telugu

తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.

Tanatokooda vachchutaku aameku manassukudirinadani nayomi telisi koninappudu andunugurinchi aameto maatalaaduta maanenu ganuka vaariddaru betlehemunaku vachchuvaraku prayaanamu chesiri.

Ruth 1:18 in English

King James Version (KJV)
When she saw that she was stedfastly minded to go with her, then she left speaking unto her.
World English Bible (WEB)
When Naomi saw that she was determined to go with her, she stopped urging her.
American Standard Version (ASV)
And when she saw that she was stedfastly minded to go with her, she left off speaking unto her.
Bible in Basic English (BBE)
And when she saw that Ruth was strong in her purpose to go with her she said no more.
Darby Translation (DBY)
And when she saw that she was stedfastly minded to go with her, she left off speaking to her.
Webster's Bible (WBS)
When she saw that she was steadfastly resolved to go with her, then she left speaking to her.
Young's Literal Translation (YLT)
And she seeth that she is strengthening herself to go with her, and she ceaseth to speak unto her;

Read in context

  1. 16అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;
  2. 17నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
  3. 18తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.
  4. 19వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
  5. 20ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.
Read all of Ruth 1

Cross references

Original words (Hebrew)

Ruth 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.