Skip to content
ThuthiThuthiThuthi
Ruth · chapter 1 · verse 20

Ruth 1:20 in Telugu

ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.

Aamesarvashaktudu naaku chaalaa duhkhamu kalugajesenu ganuka nannu nayomi anaka maaraa anudi.

Ruth 1:20 in English

King James Version (KJV)
And she said unto them, Call me not Naomi, call me Mara: for the Almighty hath dealt very bitterly with me.
World English Bible (WEB)
She said to them, “Don’t call me Naomi. Call me Mara, for the Almighty has dealt very bitterly with me.
American Standard Version (ASV)
And she said unto them, Call me not Naomi, call me Mara; for the Almighty hath dealt very bitterly with me.
Bible in Basic English (BBE)
And she said to them, Do not let my name be Naomi, but Mara, for the Ruler of all has given me a bitter fate.
Darby Translation (DBY)
And she said to them, Call me not Naomi — call me Mara; for the Almighty has dealt very bitterly with me.
Webster's Bible (WBS)
And she said to them, Call me not Naomi, call me Mara: for the Almighty hath dealt very bitterly with me.
Young's Literal Translation (YLT)
And she saith unto them, 'Call me not Naomi; call me Mara, for the Almighty hath dealt very bitterly to me,

Read in context

  1. 18తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.
  2. 19వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
  3. 20ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.
  4. 21నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.
  5. 22అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.
Read all of Ruth 1

Cross references

Original words (Hebrew)

Ruth 1:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.