Song of Solomon · chapter 3 · verse 7
Song of Solomon 3:7 in Telugu
ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
Idigo solomonu pallaki vachchuchunnadi aruvadimandi shoorulu daaniki parivaaramu vaaru ishraayeleeyulalo paraakramashaalulu vaarandarunu khadgadhaarulu yuddhaveerulu
Song of Solomon 3:7 in English
- King James Version (KJV)
- Behold his bed, which [is] Solomon’s; threescore valiant men [are] about it, of the valiant of Israel.
- World English Bible (WEB)
- Behold, it is Solomon’s carriage! Sixty mighty men are around it, of the mighty men of Israel.
- American Standard Version (ASV)
- Behold, it is the litter of Solomon; Threescore mighty men are about it, Of the mighty men of Israel.
- Bible in Basic English (BBE)
- See, it is the bed of Solomon; sixty men of war are about it, of the army of Israel,
- Darby Translation (DBY)
- Behold his couch, Solomon's own: Threescore mighty men are about it, Of the mighty of Israel.
- Webster's Bible (WBS)
- Behold his bed, which [is] Solomon's; sixty valiant men [are] about it, of the valiant of Israel.
- Young's Literal Translation (YLT)
- Lo, his couch, that [is] Solomon's, Sixty mighty ones [are] around it, Of the mighty of Israel,
Read in context
- 5యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
- 6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
- 7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
- 8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
- 9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
Cross references
- Song of Solomon 1:16 పరమగీతము 1:16నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు
- 1 Samuel 14:52 1 సమూయేలు 14:52సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.
- Hebrews 1:14 హెబ్రీయులకు 1:14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
- 2 Kings 6:17 2 రాజులు 6:17యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.
- 1 Samuel 8:16 1 సమూయేలు 8:16మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.
- Song of Solomon 3:9 పరమగీతము 3:9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
- 1 Kings 9:22 1 రాజులు 9:22అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.
- 1 Kings 14:27 1 రాజులు 14:27రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వార పాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.
- 1 Samuel 28:2 1 సమూయేలు 28:2దావీదునీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందు వనెను. అందుకు ఆకీషుఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను.