Skip to content
ThuthiThuthiThuthi
Titus · chapter 1 · verse 13

Titus 1:13 in Telugu

ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,

Ee saakshyamu nijame. Ee hetuvucheta vaaru yoodula kalpanaakathalanu, satyamu nundi tolagipovunatti manushyula kattadalanu lakshyapettaka,

Titus 1:13 in English

King James Version (KJV)
This witness is true. Wherefore rebuke them sharply, that they may be sound in the faith;
World English Bible (WEB)
This testimony is true. For this cause, reprove them sharply, that they may be sound in the faith,
American Standard Version (ASV)
This testimony is true. For which cause reprove them sharply, that they may be sound in the faith,
Bible in Basic English (BBE)
This witness is true. So say sharp words to them so that they may come to the right faith,
Darby Translation (DBY)
This testimony is true; for which cause rebuke them severely, that they may be sound in the faith,
Webster's Bible (WBS)
This testimony is true: wherefore rebuke them sharply, that they may be sound in the faith;
Young's Literal Translation (YLT)
this testimony is true; for which cause convict them sharply, that they may be sound in the faith,

Read in context

  1. 11వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉప దేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.
  2. 12వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.
  3. 13ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,
  4. 14విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.
  5. 15పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.
Read all of Titus 1

Cross references

Original words (Greek)

Titus 1:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.