Titus · chapter 2 · verse 15
Titus 2:15 in Telugu
వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.
Veetinigoorchi bodhinchuchu, hechcharinchuchu sampoornaadhikaaramuto durbhodhanu khandinchuchunundumu ninnevanini truneekarimpaneeyakumu.
Titus 2:15 in English
- King James Version (KJV)
- These things speak, and exhort, and rebuke with all authority. Let no man despise thee.
- World English Bible (WEB)
- Say these things and exhort and reprove with all authority. Let no one despise you.
- American Standard Version (ASV)
- These things speak and exhort and reprove with all authority. Let no man despise thee.
- Bible in Basic English (BBE)
- On all these points give teaching and help, and make clear what is right with all authority. Let all men give you honour.
- Darby Translation (DBY)
- These things speak, and exhort, and rebuke with all authority. Let no one despise thee.
- Webster's Bible (WBS)
- These things speak, and exhort, and rebuke with all authority. Let no man despise thee.
- Young's Literal Translation (YLT)
- these things be speaking, and exhorting, and convicting, with all charge; let no one despise thee!
Read in context
- 13అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
- 14ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
- 15వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.
Cross references
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
- 1 Timothy 4:12–13 1 తిమోతికి 4:12–13నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.
- Titus 1:13 తీతుకు 1:13ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,
- 1 Timothy 5:20 1 తిమోతికి 5:20ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
- Matthew 7:29 మత్తయి 7:29ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
- Mark 1:22 మార్కు 1:22ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
- Luke 4:36 లూకా 4:36అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.
- Mark 1:27 మార్కు 1:27అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
Original words (Greek)
- things · G5023ταῦτα taûta
- speak · G2980λαλέω laléō
- and · G2532καί kaí
- exhort · G3870παρακαλέω parakaléō
- and · G2532καί kaí
- rebuke · G1651ἐλέγχω elénchō
- with · G3326μετά metá
- all · G3956πᾶς pâs
- authority · G2003ἐπιταγή epitagḗ
- Let · G4065περιφρονέω periphronéō
- man · G3367μηδείς mēdeís
- despise · G4065περιφρονέω periphronéō
- thee · G4675σοῦ soû