Skip to content
ThuthiThuthiThuthi

Devuni Maatale Intini Kattunu Lokapu Maatalu Koolchunu Song Lyricsదేవుని మాటలే ఇంటిని కట్టును లోకపు మాటలు కూల్చును

Also searched as: devuni

Devuni Maatale Intini Kattunu Lokapu Maatalu Koolchunu Lyrics in Telugu & English

Present

Verse 1

దేవుని మాటలే ఇంటిని కట్టును లోకపు మాటలు కూల్చును

దేవుని ప్రేమ ఇంటిని నిల్పును స్వర్గముగా మార్చును

Devuni Maatale Intini Kattunu Lokapu Maatalu Koolchunu

Devuni Prema Intini Nilpunu Svargamugaa Maarchunu

Verse 2

ఏమియు లేని అత్తను రూతు ప్రేమతో హత్తుకొనెను

ఇంటికి వెళ్ళక అత్తతో తాను ఎడారిలో పయనించెను

దేవునిచే దీవింపబడెను తరతరములకు నిలిచిపోయెను

లేఖనములో లిఖింపబడెను యుగయుగములకు నిలిచిపోయెను

Emiyu Leni Attanu Rootu Premato Hattukonenu

Intiki Vellaka Attato Taanu Edaarilo Payaninchenu

Devuniche Deevimpabadenu Tarataramulaku Nilichipoyenu

Lekhanamulo Likhimpabadenu Yugayugamulaku Nilichipoyenu

Verse 3

నీ జనమే నా జనమనెను నీ దేవుడే నా దేవుడనెను

పొలమునకు వెళ్లి పని చేసి అత్తను పోషించుకొనెను

ప్రేమను విత్తి కృపను పొందెను దేవునిచే హెచ్చింపబడెను

స్వార్థము వీడి త్యాగము చేసి దేవుని దీవెననొందెను

Nee Janame Naa Janamanenu Nee Devude Naa Devudanenu

Polamunaku Velli Pani Chesi Attanu Poshinchukonenu

Premanu Vitti Krupanu Pondenu Devuniche Hechchimpabadenu

Svaarthamu Veedi Tyaagamu Chesi Devuni Deevenanondenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D