Devuni Nijaprema Parishudhdha Granthamandunnadi Lyrics in Telugu & English
Verse 1
దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది
పఠించు సోదరా పరిశీలించు సోదరి
దొరుకు నందు నిత్య జీవము
Devuni Nijaprema Parishudhdha Granthamandunnadi
Pathinchu Sodaraa Parisheelinchu Sodari
Doruku Nandu Nitya Jeevamu
Verse 2
దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథమందున్నది
Devuni Jnyaanamu Parishudhdha Granthamandunnadi
Verse 3
దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథమందున్నది
Daiva Samaadhaanam Parishudhdha Granthamandunnadi
Verse 4
దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథమందున్నది
Devuni Velugu Parishudhdha Granthamandunnadi
Verse 5
దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథమందున్నది
Daiva Pratyakshata Parishudhdha Granthamandunnadi
Verse 6
దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథమందున్నది
Daiva Mahaakrupa Parishudhdha Granthamandunnadi
Verse 7
దేవుని వరము పరిశుధ్ధ గ్రంథమందున్నది
Devuni Varamu Parishudhdha Granthamandunnadi
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.