Skip to content
ThuthiThuthiThuthi

Devuni Praarthinchedamu Daiva Putruni Naamamandu Song Lyricsదేవుని ప్రార్థించెదము దైవ పుత్రుని నామమందు

Also searched as: devuni

Devuni Praarthinchedamu Daiva Putruni Naamamandu Lyrics in Telugu & English

Present

Verse 1

దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు

Devuni Praarthinchedamu - Daiva Putruni Naamamandu

Verse 2

అడుగుడి - మీకు - నిత్తుననెన్

వెదకుడి - మీకు - దొరకుదును

మదిని - నమ్మి - మీరు - తట్టినచో

ముదమున - తలుపు - తీయుదుననె

Adugudi - Meeku - Nittunanen

Vedakudi - Meeku - Dorakudunu

Madini - Nammi - Meeru - Tattinacho

Mudamuna - Talupu - Teeyudunane

Verse 3

గూఢమైన - సంగతులిలన్

గాఢమై - నీవు - గ్రహింపలేని

వేడిన - పొందెద - విలలో

దండిగ - దానియేలు – పొందెనహా

Goodhamaina - Sangatulilan

Gaadhamai - Neevu - Grahimpaleni

Vedina - Pondeda - Vilalo

Dandiga - Daaniyelu – Pondenahaa

Verse 4

ఇదివరకు - మీరేమిలయున్

నాదు పేరట - అడుగ లేదనెన్

మీదు సంతోష - ము ఇలలో

అధికమగును - పొందిరి శిష్యులు

Idivaraku - Meeremilayun

Naadu Perata - Aduga Ledanen

Meedu Santosha - Mu Ilalo

Adhikamagunu - Pondiri Shishyulu

Verse 5

మనలో కార్య - సాధకమైన

తనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్

మనమడిగినవాటి - కంటే ఎంతో

ఘనముగా చెరలో - పౌలు పేతురు గాంచె

Manalo Kaarya - Saadhakamaina

Tanashakti - Choppuna Kreestu Cheyun

Manamadiginavaati - Kante Ento

Ghanamugaa Cheralo - Paulu Peturu Gaanche

Verse 6

ఊహించువా - టన్నిటి కంటె

సాహసకార్య - ములు ఎన్నో

ఊహకు మించె - నగ్నిగుండములో

ఆహాహా - నలుగురు - తిరుగుచునుండిరి

Oohinchuvaa - Tanniti Kante

Saahasakaarya - Mulu Enno

Oohaku Minche - Nagnigundamulo

Aahaahaa - Naluguru - Tiruguchunundiri

Verse 7

నా నిమిత్తము - జనులు నిన్ను

కాని మాటలెల్ల - పలుకునపుడు

నిన్ను శపించి - హింసించిన

కన్నులెత్తి - ప్రార్థించి - దీవించుమనె

Naa Nimittamu - Janulu Ninnu

Kaani Maatalella - Palukunapudu

Ninnu Shapinchi - Hinsinchina

Kannuletti - Praarthinchi - Deevinchumane

Verse 8

నిశ్చయముగా - నేను నిన్ను

ఆశీర్వదింతు - నని పల్కె

నిశ్చయముగ - నభివృద్ధి జేసి

శాశ్వతముగా - తోడై యుందుననె

Nishchayamugaa - Nenu Ninnu

Aasheervadintu - Nani Palke

Nishchayamuga - Nabhivruddhi Jesi

Shaashvatamugaa - Todai Yundunane

Verse 9

ఎన్ని శోధనలు - వచ్చిన

పెన్నుగా - ప్రార్థించు ప్రభుని

కన్నతండ్రి - నిన్ను విడువడు

సన్నుతించి - పాడు హల్లెలూయా

Enni Shodhanalu - Vachchina

Pennugaa - Praarthinchu Prabhuni

Kannatandri - Ninnu Viduvadu

Sannutinchi - Paadu Hallelooyaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D