Skip to content
ThuthiThuthiThuthi

Devuni Priyamagu Janaangamaa Suvaarta Sevalo Saagudumaa Song Lyricsదేవుని ప్రియమగు జనాంగమా సువార్త సేవలో సాగుదుమా

Also searched as: devuni

Devuni Priyamagu Janaangamaa Suvaarta Sevalo Saagudumaa Lyrics in Telugu & English

Present

Chorus

దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా

జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా

Devuni Priyamagu Janaangamaa - Suvaarta Sevalo Saagudumaa

Jeevam Maargam Jyotiyagu - Prabhuto Sahavaasam Cheyudamaa

Verse 1

జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం

ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం

||దేవుని||

Jananamuto Vachche Paapaphalam - Jeevinchi Chachchina Bhooprajalam

Uchitamugaa Vachchu Jeevajalam - Ruchi Choochi Tarintamu Chirakaalam

||Devuni||

Verse 2

సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం

మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం

||దేవుని||

Sakala Paapamula Parihaaram - Aakalini Teerchu Jeevaahaaram

Manasuna Shobhillu Manihaaram - Mana Yesu Osangeti Divyavaram

||Devuni||

Verse 3

వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని

సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా

||దేవుని||

Vaakya Khadgamunu Chebooni - Vishvaasakavachamunu Todugukoni

Satatamu Poraadu Yodhulugaa - Saataanuni Odinchi Nilichedamaa

||Devuni||

Verse 4

పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా

నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా

||దేవుని||

Prudhivini Vaakyamu Vittedamaa - Prabhu Tattu Hrudayamu Ettedamaa

Nirantaram Krushi Chesedamaa Noorantalugaa Panta Kosedamaa

||Devuni||

Verse 5

దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా

Devuni Priyamagu Janaangamaa - Suvaarta Sevalo Saagudumaa

Verse 6

జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా

Jeevam Maargam Jyotiyagu - Prabhuto Sahavaasam Cheyudamaa

Verse 7

జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం

Jananamuto Vachche Paapaphalam - Jeevinchi Chachchina Bhooprajalam

Verse 8

ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం

||దేవుని||

Uchitamugaa Vachchu Jeevajalam - Ruchi Choochi Tarintamu Chirakaalam

||Devuni||

Verse 9

సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం

మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం

||దేవుని||

Sakala Paapamula Parihaaram - Aakalini Teerchu Jeevaahaaram

Manasuna Shobhillu Manihaaram - Mana Yesu Osangeti Divyavaram

||Devuni||

Verse 10

వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని

సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా

||దేవుని||

Vaakya Khadgamunu Chebooni - Vishvaasakavachamunu Todugukoni

Satatamu Poraadu Yodhulugaa - Saataanuni Odinchi Nilichedamaa

||Devuni||

Verse 11

పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా

నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా

||దేవుని||

Prudhivini Vaakyamu Vittedamaa - Prabhu Tattu Hrudayamu Ettedamaa

Nirantaram Krushi Chesedamaa Noorantalugaa Panta Kosedamaa

||Devuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D