Kreestuto Naa Jeevitam Adi Ento Adbhutam Lyrics in Telugu & English
Chorus
క్రీస్తుతో నా జీవితం అది ఎంతో అద్భుతం
అదిఅంత ఆనందం - నాకెంతో అత్యున్నతం
క్రీస్తే నాకాధారం - యేసే నా ప్రాణం
||క్రీస్తుతో||
Kreestuto Naa Jeevitam Adi Ento Adbhutam
Adianta Aanandam - Naakento Atyunnatam
Kreeste Naakaadhaaram - Yese Naa Praanam
||Kreestuto||
Verse 1
ఈ లోకమంతా నేత్రాశ జీవితమంత జీవపుడంభం
అన్నింటిలో శరీరాశక్రీస్తుకు లేదేస్థానం
వినవా ఆయన స్వరము, తెరువవా నీ హృదయం
||క్రీస్తుతో||
Ee Lokamantaa Netraasha Jeevitamanta Jeevapudambham
Annintilo Shareeraashakreestuku Ledesthaanam
Vinavaa Aayana Svaramu, Teruvavaa Nee Hrudayam
||Kreestuto||
Verse 2
నీ ఆశ అంత లోకమే క్రీస్తు ప్రేమ అంత నీపై
దినమంత నీకై వేచెగ ఎన్నడు నీవు గ్రహింతువు
రావా క్రీస్తులోనుండ విడువకా ఎత్తుబడిదవా
||క్రీస్తుతో||
Nee Aasha Anta Lokame Kreestu Prema Anta Neepai
Dinamanta Neekai Vechega Ennadu Neevu Grahintuvu
Raavaa Kreestulonunda Viduvakaa Ettubadidavaa
||Kreestuto||
Verse 3
ఆయన ప్రేమ గ్రహించిన క్రీస్తు నిన్ను క్షమించును
శ్రమలలో సేవించిన ఆయన సింహాసన మిచ్చు
అమరమే నీజీవితం పరలోక పౌరసత్వం
||క్రీస్తుతో||
Aayana Prema Grahinchina Kreestu Ninnu Kshaminchunu
Shramalalo Sevinchina Aayana Sinhaasana Michchu
Amarame Neejeevitam Paraloka Paurasatvam
||Kreestuto||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.