Krismas Ante Keks Kaadu Krismas Ante Chaakolets Kaadu Lyrics in Telugu & English
Verse 1
క్రిస్మస్ అంటే కేక్స్ కాదు
క్రిస్మస్ అంటే చాకోలేట్స్ కాదు
క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం
Krismas Ante Keks Kaadu
Krismas Ante Chaakolets Kaadu
Krismas Ante Yesayyanu Aaraadhinchadam
Verse 2
క్రిస్మస్ అంటే ట్రీ కాదు
క్రిస్మస్ అంటే లైట్స్ కాదు
క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం
Krismas Ante Tree Kaadu
Krismas Ante Laits Kaadu
Krismas Ante Yesayyanu Aaraadhinchadam
Verse 3
క్రిస్మస్ అంటే పార్టీ కాదు
క్రిస్మస్ అంటే సాంటా కాదు
క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం
Krismas Ante Paartee Kaadu
Krismas Ante Saantaa Kaadu
Krismas Ante Yesayyanu Aaraadhinchadam
Verse 4
క్రిస్మస్ అంటే స్టార్ కాదు
క్రిస్మస్ అంటే ఫన్ కాదు
క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం
Krismas Ante Staar Kaadu
Krismas Ante Phan Kaadu
Krismas Ante Yesayyanu Aaraadhinchadam
Verse 5
జీసస్ ఇస్ బార్న్ ఫార్ యూ అండ్ మీ
హీ ఇస్ ది కింగ్ అఫ్ కింగ్స్
జీసస్ ఇస్ బార్న్ ఫార్ యూ అండ్ మీ
హీ ఇస్ ది సేవియర్ అఫ్ ది వరల్డ్
Jeesas Is Baarn Phaar Yoo And Mee
Hee Is Di King Aph Kings
Jeesas Is Baarn Phaar Yoo And Mee
Hee Is Di Seviyar Aph Di Varald
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.