Skip to content
ThuthiThuthiThuthi

Krismas Ante Aaraadhana Krismas Ante Stuti Keertana Song Lyricsక్రిస్మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే స్తుతి కీర్తన

Krismas Ante Aaraadhana Krismas Ante Stuti Keertana Lyrics in Telugu & English

Present

Verse 1

క్రిస్మస్ అంటే ఆరాధన

క్రిస్మస్ అంటే స్తుతి కీర్తన

క్రిస్మస్ అంటే స్తోత్రార్పణ

రండి పండగ చేద్దామా

ఊరూవాడ తేడాలేక - పల్లేపట్టణ బేధం లేక

ఏకమనస్సుతో అందరు చేసే

కన్నుల పండుగ ఆ....

రక్తాన్నే చిందింప వచ్చెనుగా

రాజ్యాన్నేస్థాపింప వచ్చెనుగా

శాపాన్నే తొలగించ పుట్టెనుగా

దీనుడై పుట్టేగా ఆ.....

రండి రారండి వచ్చి చూడండి

బెత్లహేములో పండగ చేద్దాం

తరలి రారండి తరచి చూడండి

బెత్లహేములో యేసు పుట్టెన్

Krismas Ante Aaraadhana

Krismas Ante Stuti Keertana

Krismas Ante Stotraarpana

Randi Pandaga Cheddaamaa

Ooroovaada Tedaaleka - Pallepattana Bedham Leka

Ekamanassuto Andaru Chese

Kannula Panduga Aa....

Raktaanne Chindimpa Vachchenugaa

Raajyaannesthaapimpa Vachchenugaa

Shaapaanne Tolagincha Puttenugaa

Deenudai Puttegaa Aa.....

Randi Raarandi Vachchi Choodandi

Betlahemulo Pandaga Cheddaam

Tarali Raarandi Tarachi Choodandi

Betlahemulo Yesu Putten

Verse 2

గొల్లలంత ఒకటై యుండ

చలిమంట కాగుచుండ

దూతవచ్చి చెప్పేనుగ రక్షకుడు పుట్టాడని

తూర్పు దేశపు జ్ఞానులంతా

యూదుల రాజునే పూజింప

చుక్కను చూసి వచ్చా రుగా

ఆనంద భరితులై

గొల్లలే స్తోత్రాలర్పించంగా

జ్ఞానులే కానుక లర్పించంగా

పరలోక సైన్యం సంతోషంతో

గానాలు చేసేనుగా

ఊరూవాడ తేడాలేక

పల్లేపట్టణ బేధం లేక

ఏకమనస్సుతో ఆరాధించే

కన్నుల పండుగ ఆ.....

||రండి రారండి||

Gollalanta Okatai Yunda

Chalimanta Kaaguchunda

Dootavachchi Cheppenuga Rakshakudu Puttaadani

Toorpu Deshapu Jnyaanulantaa

Yoodula Raajune Poojimpa

Chukkanu Choosi Vachchaa Rugaa

Aananda Bharitulai

Gollale Stotraalarpinchangaa

Jnyaanule Kaanuka Larpinchangaa

Paraloka Sainyam Santoshanto

Gaanaalu Chesenugaa

Ooroovaada Tedaaleka

Pallepattana Bedham Leka

Ekamanassuto Aaraadhinche

Kannula Panduga Aa.....

||Randi Raarandi||

Verse 3

యేసులేని పండగలేలా

ఆత్మ లేని ఆరాధన లేలా

ప్రేమలేని ఆర్భాటాల క్రీస్తు కోరలేదుగా

కులవర్గాల బేధాలేలా

కలువాలేని కూటాలేలా

ప్రేమలో లోపాలేల క్రీస్తు చెప్పలేదుగ

ఏక రాజ్యమై యేసుతో నుండ

ప్రేమలో పరిపుర్ణులై యుండ

క్రీస్తులా లోకానికి వెలుగై

వెలిగే నక్షత్రమై

హృదయమే సంతోషించేల

ఆనందం పొంగి పారేల

యేసు రాజుని ఆరాధింప

కలసి పండగ చేద్దాం ఆ......

||రండి రారండి||

Yesuleni Pandagalelaa

Aatma Leni Aaraadhana Lelaa

Premaleni Aarbhaataala Kreestu Koraledugaa

Kulavargaala Bedhaalelaa

Kaluvaaleni Kootaalelaa

Premalo Lopaalela Kreestu Cheppaleduga

Eka Raajyamai Yesuto Nunda

Premalo Paripurnulai Yunda

Kreestulaa Lokaaniki Velugai

Velige Nakshatramai

Hrudayame Santoshinchela

Aanandam Pongi Paarela

Yesu Raajuni Aaraadhimpa

Kalasi Pandaga Cheddaam Aa......

||Randi Raarandi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K