Krismas Aanandam Vachchenu Mana Intiki Lyrics in Telugu & English
Verse 1
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము (2)
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2)
||క్రిస్మస్||
Krismas Aanandam Vachchenu Mana Intiki
Devaadi Devudu Velasenu Ee Dharanilo (2)
Aanandamu Mahadaanandamu
Santoshamu Bahu Santoshamu (2)
Merri Merri Merri Krismas
Hyaappee Hyaappee Hyaappee Krismas (2)
||Krismas||
Verse 2
శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2)
||ఆనందము||
Shodhanalemainaa – Baadhalu Ennainaa
Randi Kreestu Noddaku
Rakshana Ichchenu – Prabhuvaina Yesu Naathudu (2)
||Aanandamu||
Verse 3
చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2)
||ఆనందము||
Chintaye Neekunnaa – Shaantiye Karuvainaa
Randi Kreestu Noddaku
Nemmadi Ichchenu – Priyamaina Daiva Tanayudu (2)
||Aanandamu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.