Leru Leru Jagatin Nnee Samamu Bhaasura Teja Yesuraaja Lyrics in Telugu & English
Verse 1
లేరు లేరు - జగతిన్ న్నీ సమము
భాసుర తేజ - యేసురాజ
Leru Leru - Jagatin Nnee Samamu
Bhaasura Teja - Yesuraaja
Verse 2
ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే
జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా
నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద
Premato Nepaadeda - Maargamu Neeve - Satyam Neeve
Jeevam Neeve - Jyotivi Neeve Prabhuvaa
Needu Krupa - Rasaambudhilona - Niratamu Paanamu Cheseda
Verse 3
ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము
స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం -
బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ
Ee Dhara Paradeshame - Kapata Sahodara - Kutrala Mayamu
Svaartham Droham - Pakshapaata Mayam - Pakshapaata Mayam -
Baabelu - Veshyaasaamraajyam - Ee Dharan - Nyaayame - Ledu Prabhoo
Verse 4
ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము
క్రీస్తు విరోధి - దుర్మార్గమయము
ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము
Ee Bhuvi - Saitaanu Vasham - Abaddha Pra - Vaktala Mayamu
Kreestu Virodhi - Durmaargamayamu
Ichchota - Nee Sanghambhunaku - Neeve - Prabhuvaa Aadhaaramu - Aashrayamu
Verse 5
నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున
నేనీ ధరలో - పయనించెద ప్రియుడా
యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి
రా ప్రియుడా - రా ప్రియుడా
Neevegaa Naa Dikku Prabhoo - Dinadinamuna Nee Vaakyabalamuna
Nenee Dharalo - Payanincheda Priyudaa
Yesuprabhoo - Nee Raakada Epudo - Tvarapadi - Tvarapadi
Raa Priyudaa - Raa Priyudaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.