Skip to content
ThuthiThuthiThuthi

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla Song Lyricsలోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla Lyrics in Telugu & English

Present

Verse 1

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల (2)

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla (2)

Nee Raktame Paapa Parihaaram Nee Dehame Jeevaahaaram Nee Vaakyame Maaku Aadhaaram

Nee Naamame Rakshanaku Moolam Nee Vijayame Maaku Vijayam

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla

Verse 2

మొదటి ఆదాముతో పాపం జనియించెను - మరణము సంక్రమించెను (2)

ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడె రావాలి

ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు

నీ ప్రాణమే బలిగా అర్పించి

మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Modati Aadaamuto Paapam Janiyinchenu - Maranamu Sankraminchenu (2)

Aa Paapam Povaalante Ee Maranam Tolagaalante Maa Valla Kaane Kaadu Parishuddhude Raavaali

Prabhuvaa Kadapati Aadaamainaavu - Kaluvari Bali Peethamu Nekkaavu

Nee Praaname Baligaa Arpinchi

Maa Praanaalanu Kaapaadaavu- Maranaanne Mringi Vesaavu

Nee Raktame Paapa Parihaaram Nee Dehame Jeevaahaaram Nee Vaakyame Maaku Aadhaaram

Nee Naamame Rakshanaku Moolam Nee Vijayame Maaku Vijayam

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla

Verse 3

నీవు పొందిన దెబ్బలచే - మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే (2)

సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా

ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో

మా వ్యసనములన్నిటి సహియించి

మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు

Neevu Pondina Debbalache - Maaku Svasthata Nichchaave Maa Kosam Cheelchabadinaave (2)

Sooroopamemi Leka Kuroopivainaavayyaa - Ninu Nalugagottutaku Tandrishtamaayenaa

Prabhuvaa Nishchayamuga Maa Rogaalu - Bhariyinchaavu Nee Dehamulo

Maa Vyasanamulanniti Sahiyinchi

Maa Shaapagraahi Vainaavu - Aarogyamu Maaku Ichchaavu

Verse 4

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Nee Raktame Paapa Parihaaram Nee Dehame Jeevaahaaram Nee Vaakyame Maaku Aadhaaram

Nee Naamame Rakshanaku Moolam Nee Vijayame Maaku Vijayam

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla

Verse 5

శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు ఐనా తగ్గించుకున్నావూ (2)

నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె

మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే

ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది

నీ ప్రేమకు ఇలలో సాటేది

నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి

నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం

నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు విజయం

లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల

Shreemantudavu Nuvvu Srushtantatilo Nuvvu Ainaa Tagginchukunnaavoo (2)

Neevu Srushtinchina Ee Bhuviki Deenudavai Digi Vachchaave

Mamu Dhanavantulugaa Cheya Daaridryata Nondaave

Prabhuvaa Nee Taggimpuku Samamedi - Nee Adbhuta Krupaku Miti Edi

Nee Premaku Ilalo Saatedi

Neevanti Rakshakudu Edi -neelaanti Prema Ghanudedi

Nee Raktame Paapa Parihaaram Nee Dehame Jeevaahaaram Nee Vaakyame Maaku Aadhaaram

Nee Naamame Rakshanaku Moolam Nee Vijayame Maaku Vijayam

Loka Paapamunu Mosukellina Devuni Gorre Pilla

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L