Nashiyinchedi Lokanlo Vasiyinchavu Kalakaalam Lyrics in Telugu & English
Chorus
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం (2)
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా
||నశియించెడి||
Nashiyinchedi Lokanlo – Vasiyinchavu Kalakaalam
Melainadi Chepatti – Saaginchu Nee Payanam (2)
Adi Naadantoo Idi Naadantoo – Aanandam Kolpotoo
Paramaardham Grahiyinchakane – Gatiyinchipotaavaa
||Nashiyinchedi||
Verse 1
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో
||నశియించెడి||
Kaalanto Paatugaa Krushiyinchunu Shareeram
Maranam Kabalinchunu E Ghadiyalonainaa (2)
Kreestu Daarilo Saagi – Nitya Raajyame Cheri (2)
Vasiyinchu Kalakaalam – Satyamaina Lokanlo
||Nashiyinchedi||
Verse 2
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని
||నశియించెడి||
Nilachipovunu Mahilona Bandhaalanni
Mattilo Kaliyunu Deham Rikta Hastaalato (2)
Ikanainaa Terukoni – Grahiyinchu Satyaanni (2)
Yesuloki Mallinchu – Nee Jeevita Gamanaanni
||Nashiyinchedi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.