Skip to content
ThuthiThuthiThuthi

Nashiyinchu Aatmalanu Rakshimpa Yesuprabhoo Song Lyricsనశియించు ఆత్మలను రక్షింప యేసుప్రభూ

Nashiyinchu Aatmalanu Rakshimpa Yesuprabhoo Lyrics in Telugu & English

Present

Chorus

నశియించు ఆత్మలను

రక్షింప యేసుప్రభూ

ఆశతో వెదకుచును

నీ కొరకేతెంచె

వేడుమ శరణు

ఓ యువకా

కోరుమ శరణు

ఓ యువతి

Nashiyinchu Aatmalanu

Rakshimpa Yesuprabhoo

Aashato Vedakuchunu

Nee Koraketenche

Veduma Sharanu

O Yuvakaa

Koruma Sharanu

O Yuvati

Verse 1

సిలువలో కారెనుగా

సెలయేరును రుధిరంబు

చాచిన చేతులతో

దాపున చేరెనుగా

నీ సహవాసముకై

నిలచెను వాకిటను

హృదయపు తలుపు

తీయుమా

||నశియించు||

Siluvalo Kaarenugaa

Selayerunu Rudhirambu

Chaachina Chetulato

Daapuna Cherenugaa

Nee Sahavaasamukai

Nilachenu Vaakitanu

Hrudayapu Talupu

Teeyumaa

||Nashiyinchu||

Verse 2

ఈ యువతరమంతా

దేవుని సేవకులై

రక్షణ పొందగను

యేసుడు కోరెనుగా

సోమరివై సమయం

వ్యర్ధము చేయుడువా?

క్రీస్తుకు నీ హృది

నీయుమా

||నశియించు||

Ee Yuvataramantaa

Devuni Sevakulai

Rakshana Pondaganu

Yesudu Korenugaa

Somarivai Samayam

Vyardhamu Cheyuduvaa?

Kreestuku Nee Hrudi

Neeyumaa

||Nashiyinchu||

Verse 3

యేసుని సాక్షిగను

నిన్నే కోరెనుగా

ఓ యువకా

ప్రభుని

వేదన గాంచితివా

రయమున సాగుమయా

రక్షణ కోరుమయా

||నశియించు||

Yesuni Saakshiganu

Ninne Korenugaa

O Yuvakaa

Prabhuni

Vedana Gaanchitivaa

Rayamuna Saagumayaa

Rakshana Korumayaa

||Nashiyinchu||

Verse 4

నశియించు ఆత్మలను

రక్షింప యేసుప్రభూ

Nashiyinchu Aatmalanu

Rakshimpa Yesuprabhoo

Verse 5

ఆశతో వెదకుచును

నీ కొరకేతెంచె

Aashato Vedakuchunu

Nee Koraketenche

Verse 6

వేడుమ శరణు

ఓ యువకా

Veduma Sharanu

O Yuvakaa

Verse 7

కోరుమ శరణు

ఓ యువతి

Koruma Sharanu

O Yuvati

Verse 8

సిలువలో కారెనుగా

సెలయేరును రుధిరంబు

Siluvalo Kaarenugaa

Selayerunu Rudhirambu

Verse 9

చాచిన చేతులతో

దాపున చేరెనుగా

Chaachina Chetulato

Daapuna Cherenugaa

Verse 10

నీ సహవాసముకై

నిలచెను వాకిటను

Nee Sahavaasamukai

Nilachenu Vaakitanu

Verse 11

హృదయపు తలుపు

తీయుమా

||నశియించు||

Hrudayapu Talupu

Teeyumaa

||Nashiyinchu||

Verse 12

ఈ యువతరమంతా

దేవుని సేవకులై

రక్షణ పొందగను

యేసుడు కోరెనుగా

సోమరివై సమయం

వ్యర్ధము చేయుడువా?

క్రీస్తుకు నీ హృది

నీయుమా

||నశియించు||

Ee Yuvataramantaa

Devuni Sevakulai

Rakshana Pondaganu

Yesudu Korenugaa

Somarivai Samayam

Vyardhamu Cheyuduvaa?

Kreestuku Nee Hrudi

Neeyumaa

||Nashiyinchu||

Verse 13

యేసుని సాక్షిగను

నిన్నే కోరెనుగా

ఓ యువకా

ప్రభుని

వేదన గాంచితివా

రయమున సాగుమయా

రక్షణ కోరుమయా

||నశియించు||

Yesuni Saakshiganu

Ninne Korenugaa

O Yuvakaa

Prabhuni

Vedana Gaanchitivaa

Rayamuna Saagumayaa

Rakshana Korumayaa

||Nashiyinchu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N