1 Chronicles · chapter 2 · verse 21
1 Chronicles 2:21 in Telugu
తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
Taruvaata hesronu gilaadu tandriyaina maakeeru kumaartenu koodenu; taanu aruvadi sanvatsaramula vayassugalavaadainappudu daanini vivaahamu chesikonagaa adi ataniki segoobunu kanenu.
1 Chronicles 2:21 in English
- King James Version (KJV)
- And afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he married when he [was] threescore years old; and she bare him Segub.
- World English Bible (WEB)
- Afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he took as wife when he was sixty years old; and she bore him Segub.
- American Standard Version (ASV)
- And afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he took [to wife] when he was threescore years old; and she bare him Segub.
- Bible in Basic English (BBE)
- And after that, Hezron had connection with the daughter of Machir, the father of Gilead, whom he took as his wife when he was sixty years old; and she had Segub by him.
- Darby Translation (DBY)
- And afterwards Hezron went to the daughter of Machir, the father of Gilead, and he took her when he was sixty years old; and she bore him Segub.
- Webster's Bible (WBS)
- And afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he married when he [was] sixty years old; and she bore him Segub.
- Young's Literal Translation (YLT)
- And afterwards hath Hezron gone in unto a daughter of Machir father of Gilead, and he hath taken her, and he [is] a son of sixty years, and she beareth to him Segub.
Read in context
- 19అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
- 20హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
- 21తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
- 22సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
- 23మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
Cross references
- Numbers 27:1 సంఖ్యాకాండము 27:1అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.
- Genesis 50:23 ఆదికాండము 50:23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- Numbers 26:29 సంఖ్యాకాండము 26:29మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.
- Deuteronomy 3:15 ద్వితీయోపదేశకాండము 3:15మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.
- Numbers 32:39–40 సంఖ్యాకాండము 32:39–40మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
Original words (Hebrew)
- afterward · H310אַחַר ʼachar
- Hezron · H2696חֶצְרוֹן Chetsrôwn
- in · H935בּוֹא bôwʼ
- daughter · H1323בַּת bath
- Machir · H4353מָכִיר Mâkîyr
- father · H1אָב ʼâb
- Gilead · H1568גִּלְעָד Gilʻâd
- married · H3947לָקַח lâqach
- threescore · H8346שִׁשִּׁים shishshîym
- years · H8141שָׁנֶה shâneh
- old · H1121בֵּן bên
- bare · H3205יָלַד yâlad
- Segub · H7687שְׂגוּב Sᵉgûwb