Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 22 · verse 15

1 Chronicles 22:15 in Telugu

మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.

Mariyu panicheyatagina vistaaramaina shilpakaarulunu kaase panivaarunu vadravaarunu evidha maina paninainanu neraverchagala manchi panivaarunu neeyodda unnaaru.

1 Chronicles 22:15 in English

King James Version (KJV)
Moreover [there are] workmen with thee in abundance, hewers and workers of stone and timber, and all manner of cunning men for every manner of work.
World English Bible (WEB)
There are also workmen with you in abundance—cutters and workers of stone and timber, and all kinds of men who are skillful in every kind of work;
American Standard Version (ASV)
Moreover there are workmen with thee in abundance, hewers and workers of stone and timber, and all men that are skilful in every manner of work:
Bible in Basic English (BBE)
And you have a great number of workmen, cutters and workers of stone and wood, and experts in every sort of work,
Darby Translation (DBY)
And there are workmen with thee in abundance, hewers and workers of stone and timber, and all manner of skilful men for every kind of work.
Webster's Bible (WBS)
Moreover, [there are] workmen with thee in great numbers, hewers and workers of stone and timber, and all manner of skillful men for every manner of work.
Young's Literal Translation (YLT)
'And with thee in abundance [are] workmen, hewers and artificers of stone and of wood, and every skilful man for every work.

Read in context

  1. 13యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.
  2. 14ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.
  3. 15మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.
  4. 16లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.
  5. 17మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.
Read all of 1 Chronicles 22

Cross references

Original words (Hebrew)

1 Chronicles 22:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.