1 Chronicles · chapter 24 · verse 21
1 Chronicles 24:21 in Telugu
రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
Rehabyaa yintilo anagaa rehabyaa santatilo peddavaadaina ishsheeyaayunu,
1 Chronicles 24:21 in English
- King James Version (KJV)
- Concerning Rehabiah: of the sons of Rehabiah, the first [was] Isshiah.
- World English Bible (WEB)
- Of Rehabiah: of the sons of Rehabiah, Isshiah the chief.
- American Standard Version (ASV)
- Of Rehabiah: of the sons of Rehabiah, Isshiah the chief.
- Bible in Basic English (BBE)
- Of Rehabiah; of the sons of Rehabiah, Isshiah the chief.
- Darby Translation (DBY)
- Of Rehabiah, of the sons of Rehabiah, the head was Jishijah.
- Webster's Bible (WBS)
- Concerning Rehabiah: of the sons of Rehabiah, the first [was] Isshiah.
- Young's Literal Translation (YLT)
- For Rehabiah: for sons of Rehabiah, the head Ishshiah.
Read in context
- 19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
- 20శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
- 21రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
- 22ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
- 23హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
Cross references
- 1 Chronicles 23:17 1 దినవృత్తాంతములు 23:17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
- 1 Chronicles 26:25 1 దినవృత్తాంతములు 26:25ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.